Sreemukhi : ఉమెన్స్ డే సందర్భంగా ఆసక్తికర పోస్ట్ పెట్టింది యాంకర్ శ్రీముఖి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు శుభాకాంక్షలు చెప్పింది. పలు సందర్భాల్లో తన తల్లితో దిగిన ఫొటోలు షేర్ చేసిన ఆమె.. ‘‘అమ్మ ప్రయాణం నాలో ఎంతో స్ఫూర్తి నింపింది’’ అని తెలిపింది.
‘‘నా బంగారు తల్లి. ఊహ తెలిసినప్పటి నుంచి నేను చూసిన అందమైన రూపం అమ్మ. ఆమె ప్రయాణం...