HomeTagsSR NTR

Tag: SR NTR

JR NTR కు ఆ రోల్ లో నటించాలని డ్రీమట.. కానీ అదంటే భయమట

JR NTR గురించి పరిచయాలు అవసరం లేదు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఆయన ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తారక్.. కొరటాల శివ కాంబోలో దేవర సినిమా చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఎటువంటి పాత్రనైనా.....

Chiranjeevi : ఎన్టీఆర్ మాట వినకపోయి ఉంటే రోడ్డున పడేవాడిని.. షాకింగ్ కామెంట్స్ చేసిన చిరంజీవి

Chiranjeevi : నందమూరి తారక రామారావు తనకు అప్పట్లో ఇచ్చిన ఓ సలహాను మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా విశాఖపట్టణంలో నేడు (జనవరి 20) లోక్‍నాయక్ ఫౌండేషన్ ఆధ్వరంలో అవార్డుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను సినిమాల్లోకి వచ్చిన...

Akkineni Nagarjuna కి నేషనల్ అవార్డుని రానివ్వకుండా సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ఇన్ని కుట్రలు చేశాడా!

Akkineni Nagarjuna : మన తెలుగు సినిమాలో ఎంతో మంది మహానుభావులు, దిగ్గజ నటులు ఉన్నప్పటికీ ఒక్కరికీ కూడా జాతీయ అవార్డు రాకపోవడం శోచనీయం. నిన్న గాక మొన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకునే వరకు మన టాలీవుడ్ లో ఒక్కరంటే ఒక్కరికి కూడా నేషనల్ అవార్డు రాలేదు....

Balakrishna : తండ్రి ఎన్టీఆర్ కారణంగా కోట్ల రూపాయిలు నష్టపోయిన బాలకృష్ణ.. అందుకే ఆ కంపెనీ ని మూసేసాడా?

Balakrishna : కొన్ని కొన్ని సార్లు ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తూ ఉంటాయి. ఇది ఒకరిద్దరి హీరోల విషయం లో మాత్రమే కాదు, దాదాపుగా ఇండియా లో ప్రతీ సూపర్ స్టార్ విషయం లోనూ జరిగింది. అలా టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ విషయం లో జరిగింది. ఆయన తండ్రి...

ఎన్టీఆర్ తో రెండేళ్లు మాట్లాడని హరికృష్ణ.. ఎందుకంటే

తెలుగు వారి కీర్తి ప్రపంచానికి చాటి చెప్పిన మహానటుడు నందమూరి తారక రామారావు. దేవుడంటే ఎలా ఉంటాడో ప్రజలకు తెలిపిన నటసార్వభౌముడు. ఆయన పేరు చెప్తే రెండు తెలుగు రాష్ట్రాలు గర్వంతో ఛాతి ముందుకు వస్తుంది. సినిమాల్లో ఆయన చేయని పాత్ర లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ స్థాయికి రావడంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఆయన కేవలం...

తోటి హీరోయిన్ కూతురు..16 ఏళ్ళ అమ్మాయిని సీనియర్ ఎన్టీఆర్ అప్పట్లో పెళ్లి చేసుకున్నాడా..? బయటపడ్డ సంచలన నిజాలు!

తెలుగు చలన చిత్ర పరిశ్రమ తో పాటుగా ప్రతీ తెలుగోడు ఇతను మావాడు, మా అన్నయ్య అని గర్వంగా చెప్పుకునే వ్యక్తులలో ఒకరు నందమూరి తారకరామారావు గారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి గా కొనసాగుతున్న ఆయన, సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, హీరో గా ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకొని, ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించి, ఆంధ్రుల ఆరాధ్య...