ప్రస్తుతం ఉన్న యువ హీరోలలో విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతి కలిగించే హీరో ఎవరు అంటే కళ్ళు మూసుకొని చెప్పే పేరు నిఖిల్ సిద్దార్థ్. ఆయన కెరీర్ ప్రారంభం నుండి ఎంచుకుంటున్న కథలు చూస్తుంటే నిఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్ విషయం ఎంత జీనియస్ అనేది అర్థం అవుతుంది. చాలా మంది స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్...