Samantha స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. ముందుగా సైన్ చేసిన ఖుషి, సిటాడెల్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఖాళీగా ఉన్న సమంత తన సమయాన్ని పుణ్యక్షేత్రాల దర్శనానికి కేటాయిస్తున్నారు..గత ఏడాది సమంత ఈ రెండు ప్రాజెక్ట్స్ ప్రకటించారు. ఖుషి షూటింగ్ సమంత అనార్యోగం బారిన పడటంతో ఆగిపోయింది. మయోసైటిస్ సోకినట్లు ప్రకటించిన సమంత నెలల...