HomeTagsSpecial Gift

Tag: Special Gift

రామ్ చ‌ర‌ణ్ కూతురుకు శ‌ర్వానంద్ స్పెష‌ల్ గిఫ్ట్‌

ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఆయన క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. రామ్ చరణ్ ఇటీవల తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి ఉపాసన జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో కుటుంబంలో ఆనందానికి అవధుల్లవు. ప్రస్తుతం బేబీ తో...