Soundarya తెలుగు , తమిళం ,హిందీ మరియు మలయాళం బాషలలో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన నటి సౌందర్య. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే తన అందం , అభినయం తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఈమె ఏ హీరో పక్కన నటించిన ఆ హీరో కి సరిజోడి అని అనిపిస్తుంది....