Sonal Chauhan : ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు వరుస పెట్టి ఖరీదైన కార్లు కొంటున్నారు. హీరోల కంటే మేమేం తక్కువ కాదంటూ హీరోయిన్లు కూడా కోట్లు కుమ్మరించి మరీ లగ్జరీ కార్లు సొంతం చేసుకుంటున్నారు. ఇది చూస్తే ఈ విజయ దశమికి అందాల భామలు అందరూ కలిసి కార్లు కొనాలని టార్గెట్ ఏమైనా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒకరి...