Sneha Reddy : సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు తమ తోటి వారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే ఇండస్ట్రీతో సంబంధం లేని వారిని ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అలాంటి వారిలో అల్లు అర్జున్ ఒకరు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ కు స్నేహారెడ్డి...