అక్కినేని నాగార్జున టాలీవుడ్ లో తన తోటి హీరోలతో కానీ, హీరోయిన్స్ తో కానీ ఎంతో స్నేహంగా ఉంటాడు అనే విషయం అందరికీ తెలిసిందే.తనతో సరిసమానమైన ఇమేజి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆయనకీ ఎంతో మంచి మిత్రుడు.వీళ్ళు స్నేహితులు అనేదానికంటే కూడా ఒకే కుటుంబం అని చెప్పొచ్చు, అంత అన్యోయంగా ఉంటారు.ఇక తన తర్వాతి తరం హీరోలతో కూడా నాగార్జున చాలా...