Tejasree Career : సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరికి ఎలాంటి క్రేజ్ వస్తుందో ఊహించలేము. ఈరోజు నార్మల్ గా ఉన్న వాళ్ళు, ఒక్క వీడియోతో సెలబ్రిటీ అయిపోవచ్చు. ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోస్, టిక్ టాక్, డబ్ స్మాష్… ఇలా అనేక యాప్స్ యూత్ కి తమలోని టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసే ఛాన్స్ ఇస్తుంది. టాలెంట్ ఉంటే చాలు...