Naga Chaitanya - Shobhita : హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కొన్నేళ్లు ప్రేమలో మునిగితేలి వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో...