మన టాలీవుడ్ ఎప్పుడు చూసినా కన్నీళ్లు పెట్టుకునే సినిమాలు కొన్ని ఉంటాయి, ఆ సినిమాలు చూసిన రోజు మొత్తం మన మూడ్ చెడిపోయి ఉంటుంది. అందులోని సన్నివేశాలు గుర్తు చేసుకొని రోజంతా ఏడుస్తూ ఉంటాం. అలాంటి సినిమాలలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన 'స్నేహం కోసం' చిత్రం. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే....