తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ ఒకటి. డైలాగ్ కింగ్ గా మోహన్ బాబుకు ఎంతటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన నటవారసులుగా వచ్చిన ఆయన బిడ్డలు కూడా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ మధ్యకాలంలో వారి ఫ్యామిలీ తరచూ ఏదో ఒక విషయంలో వార్తాంశాల్లో ఉంటూనే ఉన్నారు. కాకపోతే మంచు మోహన్...