Guess The Actress క్రింద ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?, అందాల ఆరబోతకు ఏమాత్రం తావు ఇవ్వకుండా, సంసారం పక్షమైన పాత్రలు పోషిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ లో హీరోయిన్ అంటే ఇలా ఉండాలి, నటన అంటే ఇలా ఉండాలి అని అనిపించేలా చేసిన నటి ఆమె.ఇప్పటికీ కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ ముందుకు దూసుకెళ్తూనే...