HomeTagsSithara

Tag: sithara

Sitara : హీరోయిన్‌‌‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న సితార.. హీరో ఎవరో తెలుసా ?

Sitara : సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాధారణంగా ఏ స్టార్ కిడ్స్‎కి అయినా ఒక వయస్సు వచ్చాక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు. కానీ సితార మాత్రం పుట్టినప్పుడు నుంచే అభిమానులను సంపాదించుకుంది. ఇక వయసు పెరిగే కొద్దీ సితారకు అభిమానుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. పదేళ్లు కూడా నిండకముందే...