Gattamaneni Sitara : టాప్ సెలబ్రిటీస్ సినిమాల్లో/సీరియల్స్ మొదటి వ్యాపకం అయితే, రెండవ వ్యాపకం గా ఇప్పుడు ఇంస్టాగ్రామ్ మారిపోయింది. సినిమాల్లో వచ్చే డబ్బులకంటే ఇంస్టాగ్రామ్ ద్వారా సంపాదించే డబ్బులు ఎక్కువ ఉంటాయంటే ఏమాత్రం అతిసయోక్తి లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ కి అయితే చెప్పనవసరం లేదు. వాళ్లకు ఉన్నత రీచ్ మరియు ఫాలోయర్స్ స్టార్ హీరోలకు కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళు...