Sitara Gattamaneni : సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వారంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. కారణం ఆయన నటించిన ప్రతీ సినిమా హిట్ అవుతుండడంతో మహేష్ బాబు తన తాజా చిత్రం గుంటూరు కారం ఎప్పుడు విడుదల అవుతుందా.. ఎప్పుడు హిట్ చేయాలా అని ఎదురు చూస్తున్నారు. మహేశ్...