Puli Meka Review : ప్రముఖ టాలీవుడ్ రచయితగా గుర్తింపు తెచ్చుకున్న కోన వెంకట్ నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఆయన రూపొందించిన వెబ్ సిరీస్ పులి మేక.. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ జీ5 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించారు. సీనియర్ నటుడు సుమన్, రాజా ,...