Singer Kousalya గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో పాటలు పాడి శ్రోతలను అలరించింది.. ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడిందని ఇప్పటికే ఎన్నోసార్లు మీడియాతో తెలిపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా కౌసల్య తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు..
తన పెళ్లి జరిగిన కొద్ది రోజులకే తన భర్త తనను హింసించి,...