HomeTagsSinger Hemachandra Shrava Bhargavi divorce

Tag: Singer Hemachandra Shrava Bhargavi divorce

Shravana Bhargavi : మరోసారి హాట్ టాపిక్ గా హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకుల లొల్లి.. ఇంతకీ వీళ్లు విడిపోయారా? కలిసున్నారా?

Shravana Bhargavi : సినిమా ఇండస్ట్రీలో నటీనటుల ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు.. ఏదైనా ఫ్యాన్స్ కు చాలా ముఖ్యమైన విషయమే. వాళ్లు ప్రేమలో ఉన్నా చర్చే, పెళ్లి చేసుకున్నా చర్చే.. ఇక విడాకులు తీసుకుంటే మాత్రం రచ్చరచ్చే. సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోలింగ్, డిస్కషన్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. అప్పటికే విడాకుల బాధలో ఉన్న వాళ్లకు ఈ ట్రోలింగ్ ఇంకాస్త...