Silk Smitha : ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణిగా వారి హృదయాలను ఏలేసింది సిల్క్ స్మిత. ప్రేక్షకుల ఆరాధ్యదైవంగా ఆమె క్రేజ్ తెచ్చుకుంది. ఈమె జీవితం సినిమాకు మించిన నాటకం. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన విజయలక్ష్మికి చిన్న వయసులోనే పెళ్లయింది. అత్తగారి వేధింపులు భరించలేక మద్రాసు రైలు ఎక్కి పారిపోయింది. కనీస విద్యార్హత లేకుండా మద్రాసు వచ్చిన విజయలక్ష్మి ఇక్కడికి...