ఈ ఫొటోలో అమాయకంగా , ఎంతో క్యూట్ గా చూస్తున్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా..?, అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత హీరో గా మారి తెలుగు , హిందీ , తమిళం బాషలలో సూపర్ హిట్స్ అందుకున్న ఏకైక హీరో గా నిలిచాడు. బోలెడంత టాలెంట్ ఉన్నప్పటికీ స్థిరత్వం లేకపోవడం తో ఎక్కడా కూడా...