HomeTagsSiddharth Comments

Tag: Siddharth Comments

Siddharth : మంచి సినిమాలు చూడడం జనాలు మానేశారు.. ఏడ్చేసిన సిద్ధార్థ్

హీరో Siddharth ప్రధాన పాత్ర పోషించిన చిత్తా తమిళ సినిమా గతేడాది వచ్చి ప్రశంసలు దక్కించుకుంది. తెలుగులో చిన్నా పేరుతో ఈ మూవీ రిలీజ్ అయింది. అయితే, తెలుగులో ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అప్పట్లో సిద్ధార్థ్ జోరుగా ప్రచారం చేసినా.. చిన్నా ఆశించిన విధంగా కలెక్షన్లను రాబట్టలేదు. కాగా, తాజాగా జేఎఫ్‍డబ్ల్యూ ఈవెంట్‍కు హాజరైన సిద్ధార్థ్ తన...