HomeTagsShweta agarwal New Photos

Tag: shweta agarwal New Photos

Swetha Agarwal : వామ్మో..! ప్రభాస్ హీరోయిన్ ఏంటి.. ఇంత బొద్దుగా మారిపోయింది.. వైరల్ గా మారిన పిక్స్

Swetha Agarwal : మూవీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి వాలిడిటీ తక్కువ. కొందరే రెండు, మూడు దశాబ్దాలు ఏలేస్తారు. స్టార్ డం దక్కని హీరోయిన్స్ రెండు మూడేళ్లలోనే చాప చుట్టేస్తారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన నటించిన హీరోయిన్ శ్వేత అగర్వాల్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. శ్వేత అగర్వాల్ ని దర్శకుడు రవిబాబు చిత్ర పరిశ్రమకు పరిచయం...