Aamani: సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. ఈ జనరేషన్ వాళ్లు కచ్చితంగా ఆమె సినిమాలు చూసే ఉంటారు. లేటెస్ట్ జనరేషన్ హీరోలకు తల్లి, అత్త వంటి పాత్రల్లో నటిస్తూ సినిమాల్లో యాక్టివ్ గా ఉంటుంది. అప్పట్లో ఆమని కృష్ణ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, జగపతి బాబు, కమల్ హాసన్.. ఇలా స్టార్ హీరోలందరి సరసన...