Star Actress : సినిమా ఇండస్ట్రీలో పెళ్లి-విడాకులు, ప్రేమ-బ్రేకప్ సర్వసాధారణం. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతారు. కొందరు ఏళ్ల తరబడి ప్రేమ, పెళ్లి బంధంలో ఉన్నా.. చివరకు ఎవరి దారిలో వాళ్లు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇక డేటింగ్, బ్రేకప్ ట్రెండ్ చాలా కామన్. తాజాగా ఓ హీరోయిన్ హార్ట్ మరోసారి బ్రేక్ అయింది. ఈ స్టార్ హీరోయిన్...