HomeTagsShraddha Kapoor upcoming movies

Tag: Shraddha Kapoor upcoming movies

Shraddha Kapoor : రెడ్ శారీలో శ్రద్ధా రావిషింగ్ లుక్స్

శ్రద్ధా కపూర్.. ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్ కు కూడా పరిచయమే. ఆషికీ-2 సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ భామ పరిచయమైంది. ఆ సినిమాలో ఈ బ్యూటీ యాక్టింగ్ కు తెలుగు కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. ఇక అప్పటి నుంచి భాష అర్థమైనా కాకపోయినా.. శ్రద్ధా సినిమాలు చూడటం షురూ చేశారు. ఇక తెలుగు ఫ్యాన్స్...