టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ కుదిరితే చాలా బాగుంటుంది అని మనం అనుకుంటూ ఉంటాము.అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి విక్టరీ వెంకటేష్ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్. సరైన కటౌట్ తో యాక్షన్ హీరో లాగ ఉండే వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కి పూరి జగన్నాథ్ మార్క్ యాటిట్యూడ్ హీరోయిజం తోడు అయితే, మూవీ లవర్స్ కి పండగే అని...