Shivaji Raja : బిగ్ బాస్ హౌస్ ఎలా ఇన్ని రోజులు నామినేషన్స్,గ్రూప్ గేమ్స్,అసూయ తో కూడిన మాటలు ఇవే కనిపిస్తూ వచ్చింది ఈ సీజన్ మొత్తం. అయితే ఈ వారం లో నామినేషన్స్ పర్వం కాస్త హీట్ వాతావరణం లో జరిగినా,ఆ మరుసటి రోజు నుండి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి సంబంధించిన కుటుంబాలు ఒక్కొక్కరిగా రావడం, చాలా...