Shiva Karthikeyan : సందీప్ రెడ్డి వంగా సక్సస్ ఫుల్ డైరెక్టర్. తను ఏం చేయాలి అనుకున్నాడో అది హీరో, హీరోయిన్స్ దగ్గరనుంచి రాబట్టుకునే వ్యక్తి. అది తనకు నచ్చితే కానీ.. ఒకే చెప్పడు అలాంటి డైరెక్టర్ వంగా. తన సినిమా అంటేనే కిస్సింగ్ సీన్స్ కామన్. అంతకు మించి చూపించాడు అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన యానిమల్ మువీ.....