HomeTagsSHiridi sai baba

Tag: SHiridi sai baba

శిరిడీ ‘సాయి బాబా’ గుడికి వంద కోట్ల రూపాయలు దానం చేసిన ప్రముఖ స్టార్ హీరోయిన్

కొంతమంది సినీ తారలు తాము సంపాదించిన డబ్బు ని ఎలా పదింతలు చెయ్యాలి అనే ఆలోచనలో ఉంటారు. సినిమాలు చెయ్యడం మాత్రమే కాకుండా, సంపాదించిన డబ్బులు ఎక్కడ పెట్టాలో తెలియక వ్యాపారాల్లో పెట్టుబడులుగా పెట్టి, కోట్ల రూపాయిల లాభాలను ఆర్జించి , తమ కొడుకులు,మనవళ్లు ఏళ్ళ తరబడి కూర్చొని తిన్నా తరగని ఆస్తులను సంపాదించి పెడుతారు. కానీ మనిషి పైకి పొయ్యేటప్పుడు...