HomeTagsShimbu

Tag: shimbu

Viswambhara : మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంలో తమిళ సూపర్ స్టార్.. ప్లానింగ్ మామూలు రేంజ్ లేదు!

Viswambhara : 'భోళా శంకర్' వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న చిత్రం 'విశ్వంభర'. 'బింభిసార' వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన వసిష్ఠ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ ని పూర్తి చేసారు. నిన్న స్టంట్ మాస్టర్స్ రామ్ - లక్ష్మణ్ ఆడవార్సాయం...