HomeTagsSharwanand wedding

Tag: sharwanand wedding

పెళ్లి కోసం శర్వానంద్ మొత్తం ఎన్ని కోట్లు ఖర్చు చేయబోతున్నాడో తెలుసా..?

టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ లలో హీరో శర్వానంద్‌ కూడా ఒకరు. సినిమాల పరంగా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో.. ఇన్నాళ్ళూ సోలో గా లైఫ్ ని ఎంజాయ్ చేశాడు. తన బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి రక్షితా రెడ్డి అనే యువతిని శర్వానంద్‌ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే వీరి ఎంగేజ్ మెంట్...