సినిమా ఇండస్ట్రీలోకి కొందరు నటులు అలా ఎంట్రీ ఇస్తారు.. ఇలా రెండు మూడు సినిమాలు చేసి కనిపించకుండా వెళ్లిపోతుంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఎక్కువగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇండస్ట్రీలో పరిస్థితులు చూసి ఇక్కడ అడ్జెస్ట్ అవ్వలేక కొందరు పెట్టాబేడ సర్దేసుకుని వెళ్లిపోతే.. అవకాశాలు రాక ఇంకొందరు కనుమరుగై పోతుంటారు.
ఇలాంటి కోవలకే వస్తుంది టాలీవుడ్ భామ శాన్వీ శ్రీవాత్సవ. లవ్లీ సినిమాతో ఈ...
Guess The Actress : సాగరతీరాన బికినీలో సముద్రపు అందాలు చూస్తూ.. హాయిగా సేద తీరుతున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? ఏంటీ.. ఇంకా గుర్తు పట్టలేదా.. అయితే చెప్పేస్తాను లెండి. ఈ బ్యూటీ టాలీవుడ్ హీరోయిన్ శాన్వీ శ్రీవాస్తవ. ఈ పేరు చెబితే దాదాపు ఎవరికీ ఎక్కువగా తెలియకపోవచ్చు. కానీ లవ్లీ హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు....