Shalini Pandey అంటే చాలా మందికి తెలియకపోవచ్చు గానీ ప్రీతి అంటే అందరూ గుర్తుపడతారు. అదేనండి మన అర్జున్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది షాలినీ. ఆ సినిమాలో చబ్బీ చీక్స్ తో సంప్రదాయ దుస్తుల్లో చాలా తక్కువగా మాట్లాడుతూ కళ్లతోనే హావభావాలు పలికిస్తూ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టేసింది. అర్జున్...