Shalini Panday : అవును, ప్రస్తుతం ఇవే కామెంట్స్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ షాలినీ పాండే. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో.. ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. షాలినీ పాండే కు అర్జున్ రెడ్డి సినిమా తర్వాత కచ్చితంగా టాప్ హీరోయిన్...