HomeTagsShaktiman

Tag: shaktiman

Shaktiman : శక్తిమాన్ అంటే నేనే.. రణబీర్ సింగ్ ను బండ బూతులు తిట్టిన ముఖేష్ ఖన్నా

Shaktiman : ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. శక్తిమాన్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ని తీసుకున్నారనే వార్తలను ఇటీవల ఆయన వ్యతిరేకించారు. ముఖేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో యూట్యూబ్ వీడియో లింక్‌ను పంచుకున్నాడు. అందులో అతను రణవీర్‌ను తీవ్రంగా తిట్టడం కనిపించింది. ఈ వీడియో బయటకు రావడంతో కలకలం రేగింది. ఇప్పుడు ఈ వీడియోను ముఖేష్ ఖన్నా తొలగించారు. ఈ...