Shakila: ఒకప్పుడు ఆమె సినిమా విడుదల అవుతుందంటే చాలు థియేటర్ల దగ్గర భారీ క్యూలు ఉండేవి. కొందరైతే ఏకండా భోజనాలు తెచ్చుకుని అక్కడే సినిమా చూసే వరకు పడిగాపులు కాసేవారు. అంతలా బోల్డ్ అడల్ట్ చిత్రాలలో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. ఇప్పటికే ఆమె ఎవరో కనిపేట్టేసే ఉంటారు.. తానే షకీలా. అప్పట్లో తన సినిమాలతో యువతను ఓ ఊపు...