ఒక హీరోయిన్ సినిమా విడుదలైతే సూపర్ స్టార్ సినిమాలకు థియేటర్స్ ఖాళీ అవ్వడం ఎక్కడైనా చూసారా..?, ఆమె సినిమా వస్తుంది అంటే 'ఆమ్మో ఎందుకులే రిస్క్' అని చెప్పి తమ సినిమాలను వాయిదా వేసుకున్న స్టార్ హీరోలను మీరు ఎక్కడైనా చూసారా. టాలీవుడ్, కోలీవుడ్ ఆడియన్స్ అయితే చూసి ఉండరు కానీ, కేరళలో ఉన్న ఆడియన్స్ అయితే తప్పకుండా చూసే ఉంటారు.ఇంతకీ...