Shakeela : శృంగార తార షకీలా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఆమె నటించిన సినిమాలు.. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. ఆమె బయోపిక్ కూడా అభిమానుల ముందుకు కూడా వచ్చేసింది. ఇక ఆమె జీవితం అందరికీ తెరిచిన పుస్తకమే.. కానీ, అందులో కూడా చాలా రహస్యాలు ఉన్నాయి. షకీలా తన జీవితంలో దాగిన కొన్ని విషయాలను...