Shahrukh Khan : బాలీవుడ్ లో పార్టీ కల్చర్ అనేది ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరోలు, హీరోయిన్లతో పాటు, సెలెబ్రిటీలు కూడా వీకెండ్ వచ్చిందంటే చాలు పబ్బుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. గత కాలంగా మన టాలీవుడ్ లో కూడా ఈ సంస్కృతి కొనసాగుతుంది అనుకోండి..కానీ బాలీవుడ్ స్థాయికి మాత్రం ఈ విషయం లో మన టాలీవుడ్...