మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి, ఆ తర్వాత రెండవ సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డ్స్ తో కబడ్డీ ఆదుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ప్రస్తుతం పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కెరీర్ లో చేసింది చాలా తక్కువ సినెమలే అయ్యినప్పటికీ, ఏ హీరో కూడా చేయనటువంటి పాత్రలను చేసి...