HomeTagsSenior stars reunion

Tag: senior stars reunion

బాలీవుడ్ స్టార్​ పార్టీలో అలనాటి తారల సందడి

80, 90ల్లో వెండితెరపై ఓ వెలుగు వెలుగు ఇప్పటికీ సిల్వర్ స్క్రీన్​పై తన ప్రయాణం కొనసాగిస్తున్న తారలు ప్రతి ఏటా ఒకచోట కలుస్తారు. ఒకరోజంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. గత స్మృతులు.. ప్రస్తుత పరిస్థితులు.. ఫ్యూచర్ ప్లానింగ్స్ షేర్ చేసుకుంటారు. అందరూ ఒకే రకమైన డ్రెస్ కోడ్​ ధరించి సందడిగా గడుపుతారు. ఓ కుటుంబం పిక్​నిక్​ వెళ్లినట్టూ ఈ తారలంతా...