Producer : ఇండస్ట్రీలో హీరోయిన్లకు అవకాశాల వస్తాయి..వాటిని నిలబెట్టుకోవాలి..వచ్చామా..పొయ్యామా..ఎదో డబ్బులు సంపాదించామా అన్నట్లు కాకుండా..స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందాలంటే మాత్రం కొన్ని కమిట్మెంట్స్ ఇవ్వాలని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ను లేదా నిర్మాతనో సుఖ పెడితే మంచి అవకాశాలు వస్తాయి..లేకుంటే మాత్రం రెండు మూడు సినిమాలకే గుడ్ బై చెప్పెస్తున్నారు..ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో నడుస్తుంది..
ఇక కొందరు...