తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నిన్నటి తరం హీరోయిన్స్ లో మంచి క్రేజ్ , ఫేమ్ దక్కించుకొని దశాబ్దాల పాటుగా ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో ఒకరు భానుప్రియ. అందం లో కానీ, నటన లో కానీ, డ్యాన్స్ లో కానీ ఈమెకి ఆరోజుల్లో పోటీ...