Kota Srinivasa Rao టాలీవుడ్ లో దిగ్గజ నటుడు, నటన ప్రస్తావన వస్తే అతని పేరు తల్చుకోకుండా ఉండలేము,అతని పేరే కొత్త శ్రీనివాస రావు.మహానటుడు ఎస్ వీ రంగారావు లేని లోటుని పూడ్చిన మహానుభావుడు ఆయన.విలన్ గా భయపెడుతూనే కమెడియన్ గా కూడా కడుపుబ్బా నవ్వించడం కొత్త శ్రీనివాస రావు ప్రత్యేకత.అంతే కాదు సెంటిమెంట్ ని పండించడం లో కూడా కొత్త...