రాజకీయ నాయకులూ సినీ రంగం లోకి వచ్చి సినిమాలను నిర్మించడం అనేది కొత్తేమి కాదు. గతం లో ఎంతోమంది అలా సినిమాలను నిర్మించి సూపర్ హిట్ లు అందుకున్నాడు. అలా ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అప్పట్లో పలు సినిమాలకు పెట్టుబడి దారుడిగా,పంపిణీదారుడిగా మరియు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఆయన తనయుడు, ప్రస్తుత ఆంధ్ర...