Bigg Boss 8 Telugu : ప్రతీ ఏడాది స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెన్నపవసరం లేదు. ప్రతీ ఒక్కరు వయస్సు తో సంబంధం లేకుండా ఈ షో ఎప్పుడు మొదలు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 7 సీజన్లు పూర్తి అవ్వగా,...