సినీ ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉంటారు . కానీ ఎవ్వరు కూడా హీరోయిన్ కి ఏ విషయంలో హెల్ప్ చేయరు. సినిమా చేసే టైం వరకు ఒకలా ఉంటారు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయి ప్రమోషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ హీరోయిన్ పేరుని కూడా మర్చిపోతారు . అలాంటి హీరోలు మన ఇండస్ట్రీలో బోలెడు మంది ఉన్నారు ....