Satyam Rajesh : దిల్ రాజు, ఆహుతి ప్రసాద్, బాహుబలి ప్రభాకర్.. ఇవన్నీ వారి నిజమైన పేర్లకు పక్కన వారి కెరీర్ మొదట్లో ది బెస్ట్ హిట్ ఇచ్చిన సినిమా, ఆ పాత్రల పేర్లు. ఇలా సినిమాలు, వారు నటించిన పాత్రల పేరే తమ ఒరిజినల్ నేమ్ గా పేరొందిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వారిలో సత్యం రాజేశ్ ఒకరు....